CWC 2023: Angelo Mathews కు అన్యాయం .. అంపైర్లకు Kusal Mendis Warning | Telugu Oneindia

2023-11-07 14

Bangladesh vs Sri Lanka Highlights,'Disappointed That Umpires Couldn't React There And Apply Common Sense': Kusal Mendis on Angelo Mathews Timed-out Dismissal
| ఆ తర్వాత వచ్చిన చరిత్ ఆసలంక (108) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వ (34), మహీష్ తీక్షణ (21) కూడా ఫర్వాలేదనిపించారు. అయితే వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్ అవుట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.
#SLvsBAN
#BangladeshvsSriLankaHighlights
#Cricket
#International
#Shanto
#ShakibAlHasan
#AngeloMathews
#timedout
~PR.38~PR.40~